భారత్ సమ్మిట్–2026లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు Rahul Gandhi కి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం.
ముఖ్యమంత్రి Anumula Revanth Reddy, ఉప ముఖ్యమంత్రి శ్రీ Bhatti Vikramarka Mallu , రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ కి సాదర స్వాగతం పలికారు.

