జ్వరంతో మహిళ మృతి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మంచిర్యాల//లక్షెట్టిపేట

తీవ్రమైన జ్వరంతో దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన చుంచు శ్రీవాణి అనే 24 సంవత్సరాల మహిళ మృతి చెందింది. మృతురాలు నిన్న తీవ్రజరంతో ఉండగా తన భర్త రాజకుమార్ లక్షట్ పేట పట్టణంలోని గోదావరి రోడ్లో చూపించి ఇంటికి తీసుకు వెళ్ళగా రాత్రి మృతురాలికి తీవ్రంగా వాంతులు కావడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీవాణి మృతి చెందింది. తన మృతి పై ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి ఫిర్యాదు చేశాడు. మృతురాలికి ఇద్దరు పిల్లల సంతానం కలరు. మృతురాలి తండ్రి గొల్ల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగిందని ఎస్ఐ గోపతి సురేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

spot_img
spot_img

Related articles

సిరిసిల్ల సభ విజయవంతం., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగడుగున ప్రజల నీరాజనాలు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రూ. 340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల...

కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

కలెక్టరేట్ భవనం పేదవాడికి నమ్మకం కల్పించాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేలా ఉద్యోగులు పనిచేయాలని సూచించాను....

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...

సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన గ్రాండ్ సక్సెస్

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన లో నాయకులు, కార్యకర్తల ఉత్సాహం, ప్రజల అభిమానం మధ్య సాగిన ఈ పాదయాత్ర సిరిసిల్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.