లక్షెట్టిపేట లోని బీట్ బజార్ వినాయక మండపంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా, సెప్టెంబర్ 18.

లక్షెట్టిపేట లోని బీట్ బజార్ లో గల గణేష్ మండలి లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు అత్యంత వైభవంగా స్వామివారిని కొలుచుకున్నారు. స్వామివారికి 108 నైవేద్యాలను సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు హాజరైనారు. ఈ సందర్భంగా మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది పూజానంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.

spot_img
spot_img

Related articles

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...

సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన గ్రాండ్ సక్సెస్

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన లో నాయకులు, కార్యకర్తల ఉత్సాహం, ప్రజల అభిమానం మధ్య సాగిన ఈ పాదయాత్ర సిరిసిల్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది....

మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తె అరెస్ట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య...

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30: న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.