బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా గాజుల ప్రభాకర్ రావు నియమితులయ్యారు,సేవా భారతి వారు మరియు వారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన 5కె మరియు 10కె రన్ విజయవంతం అయినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ముకేశ్చే గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు, ఇదే సందర్బం పురస్కరించుకొని హైటెక్ సిటీ కాలనీ వాసులు బోడ రాజమౌళి, తోట తిరుపతి, సురభి రవి కుమార్, కాసార్ల నర్సింగం, చుంచు రాజేశం తదితరులు శాలువా తో సన్మానం చేసి మిటాయిలు తినిపించి గౌరవ సత్కారం తో ప్రభాకర్ రావు ని వారు చేసిన సేవలను కొనియాడారు.

