మంచిర్యాల జిల్లా:
కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంతెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
ఇందారం చౌరస్తాలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు....
మంచిర్యాల// పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు_ గడ్డం వంశీ క్రిష్ణ ,
సీనియర్ నాయకులు జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాలలో మోటార్ సైకిల్ లపై భారీ ర్యాలీ తీయడం...