తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!
Nov 15, 2026,
తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!
తెలంగాణ...
హైదరాబాద్ // తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో మరో...