క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్! ఐటీసీ గ్లోబల్ పేరుతో పెట్టుబడుల మోసం.. రూ.10 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు అనుమానం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

పోరు తెలంగాణ న్యూస్// ఆదిలాబాద్

రెండేళ్లలో పెట్టుబడులు రెట్టింపు అవుతాయని, అధిక లాభాలు వస్తాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 500 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

రూ.1,000 నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి ప్యాకేజీలు ప్రవేశపెట్టి, కొత్త సభ్యులను చేర్చిన వారికి 25 శాతం వరకు కమీషన్ ఇస్తామని ఆశ చూపినట్లు గుర్తించారు. జూమ్ మీటింగ్‌లు, హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించారు.

ఆదిలాబాద్‌లోనూ పలువురు బాధితులు.. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు లక్షల రూపాయలు పెట్టుబడిగా చెల్లించినట్లు ఫిర్యాదులు అందాయి. ప్రధాన ఫిర్యాదులో జువ్వక నర్సింలు రూ.7.50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. ఇతర బాధితుల ఫిర్యాదులు తీసుకొని దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.

spot_img
spot_img

Related articles

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

  నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం...

చిట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

ఇట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.