చిట్ఫండ్లు, అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు సేకరణ.
ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 2,000 మంది సభ్యులతో రూ.7–8 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి.
మోసం చేసిన సొమ్ముతో పలు...
పోరు తెలంగాణ న్యూస్// ఆదిలాబాద్
రెండేళ్లలో పెట్టుబడులు రెట్టింపు అవుతాయని, అధిక లాభాలు వస్తాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 500 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
రూ.1,000 నుంచి...