యూనిక్ కంపెనీ పేరుతో భారీ పెట్టుబడి మోసం.. ప్రధాన నిందితుడు అరెస్ట్!  దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది బాధితులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా!

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

చిట్‌ఫండ్లు, అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు సేకరణ.

ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 2,000 మంది సభ్యులతో రూ.7–8 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి.

మోసం చేసిన సొమ్ముతో పలు రాష్ట్రాల్లో హోటళ్లు, భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తింపు. మియాపూర్‌లో సుమారు 400 ప్లాట్లు, బీబీనగర్ ఎయిమ్స్ పరిసరాల్లో 200 ఎకరాల భూముల కొనుగోలుపై విచారణ కొనసాగుతోంది.

ప్రధాన నిందితుడు అరెస్ట్.. మరో నిందితుడు పరారీలో!

🔹 A-1: రాజ్ కుమార్ రాయ్ @ రాజ్ కుమార్ కైలాష్ రాయ్ (69) – యూనిక్ మర్చంటైల్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. అరెస్ట్.

🔹 A-2: చంద్రశేఖర్ – యూనిక్ ఎస్‌ఎంసీఎస్ సంస్థ జోనల్ మేనేజర్, హైదరాబాద్. పరారీలో ఉన్నాడు.

 

 

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.