సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి 6 లక్షల రూపాయల చెక్కును అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటాం..

Date:

Share post:

📰 Generate e-Paper Clip

జగిత్యాల్// హుస్నాబాద్ : రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబం చేసిన విజ్ఞప్తిపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో, సీఎం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు

  • అట్టి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో, ప్రభుత్వ NRIఅడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ భీమ్ రెడ్డి తో కలిసి బాధిత కుటుంబానికి అంద చేశారు.

ఉపాధి కోసం సుమారు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్‌ గౌడ్‌.. అక్కడ కొనసాగుతున్న యుద్ధంలో క్షిపణులు, డ్రోన్‌ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రిగారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

spot_img
spot_img

Related articles

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

  నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం...

చిట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

ఇట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.