అంతర్జాతీయ బాలికా దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా SHE POWER Foundation ఆధ్వర్యంలో జలవిహార్ నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన మహిళా భద్రత బైక్ ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తో కలిసి పాల్గొని, ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

మహిళల భద్రత, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ, వారి స్వేచ్ఛాయుత ప్రయాణానికి తోడ్పడుతున్నాం.

మహిళలు భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ప్రయాణించే సురక్షిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత. మహిళా భద్రత, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న SHE POWER Foundation నిర్వాహకులను అభినందిస్తున్నాను.

 

spot_img
spot_img

Related articles

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.