గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులో విషాద ఘటన

దసరా సెలవులకు ఇంటికొచ్చి తల్లిదండ్రుల ముందే కుప్పకూలి మృతిచెందిన కుమారుడు

పదో వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, విజయ దంపతులకు కుమార్తె కీర్తి, కుమారుడు, హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ.. పండగ సెలవులకు రెండ్రోజుల క్రితమే ఇంటికొచ్చిన రాఘవ ద్విచక్రవాహనంపై దుస్తులు అమ్మే వ్యక్తి ఉదయం వీరి ఇంటి వద్దకు రావడంతో తల్లి అవి చూస్తుండగా, నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి అంటూ మంచంపై కూర్చుంటూనే కింద పడిపోయిన రాఘవ. ఒక్కసారిగా పడిపోవడంతో సీపీఆర్ చేసి, ఆటోలో వైరాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించి గుండెపోటుతో మృతిచెందాడని నిర్ధారించిన వైద్యులు.

spot_img
spot_img

Related articles

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.