స్వర్గస్తులైన CPM నాయకులు,ఆర్య వైశ్య ప్రముఖులు తెలుకుంట్ల పురుషోత్తంకు ఘనంగా నివాళులు అర్పించిన మండల ప్రముఖులు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఇటీవల స్వర్గస్తులైన ఆర్య వైశ్య ప్రముఖులు, CPM నాయకులు, స్వాతంత్ర సమర యోధులు, పాతర్ల పాడు వాస్తవ్యులు తెలుకుంట్ల పురుషోత్తంకు మండలం ప్రముఖులు అందరూ 2 నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించటం జరిగింది. తెలుకుంట్ల పురుషోత్తం ఒక అలనాటి బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్ర సమరయోధుడుగా గుర్తింపు పొందారురాని అంతే కాకుండా రాజకీయ నాయకుడుగా సిపిఎం పార్టీలో సేవలందిస్తూ, సిపిఎం పార్టీ ద్వారా తన చింతకాని మండలం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని ప్రముఖులు తన చేసిన పనులు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తెలుకుంట్ల పురుషోత్తం తమ మధ్యన భౌతికంగా లేకపోయినా తమ మండల ప్రజల్లో గుండెలో స్తిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.

ఈ కార్యక్రమం లో చింతకాని మండలం ఆర్య వైశ్య మండలం అధ్యక్షులు నాగుబండి వెంకట నారాయణ , చింతకాని మండలం ఆర్య వైశ్య ప్రముఖులు తెలుకుంట్ల శ్రీనివాస్ , వాసవి క్లబ్ జోన్  చైర్మన్ బీజ్జల విశ్వనాధం, వాసవి క్లబ్ జోన్కో చైర్మన్దు కోదుమూరు మొహస్ రావు, వాసవి క్లబ్ శివాలయం ప్రెసిడెంట్ మారేమిల్లి రామకృష్ణ , వాసవి క్లబ్ పులిపాటి నగర్ ప్రెసిడెంట్ కోదుమూరు భద్రయ్య, సెక్రటరీ  సిద్ధంశెట్టి శ్రీకాంత్ , వాసవి క్లబ్ సాయి గణేష్ నగర్ సెక్రటరీ చలువాదిశ్రీనివాస్ , కోశాధికారి పెనుగొండ సూర్య ప్రకాష్ ,వైస్ ప్రెసిడెంట్ తెలుకుంట్ల శ్రీనివాస్, సభ్యులు కందిబండ బిక్షమయ్య, భూమా నవీన్ తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

తెలంగాణ కాంగ్రెస్ క్యాబినెట్ లోకి రాములమ్మ.!

కేబినెట్ లోకి రాములమ్మ.! కొండా సురేఖ స్థానంలో మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వాలి అని హైకమాండ్ నిర్దేశించినట్లు తెలుస్తుంది. సురేఖ పై వేటుతో అధికార కాంగ్రెస్ లో...

కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు.

 జన్మాష్టమిని సెప్టెంబర్‌ 4న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించి, బాలకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పూజించడం ఆనవాయితీ....

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు* గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సెప్టెంబర్04//: ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్- గ్రామాల...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.