కిసాన్ నగర్ గ్రామంలో బస్సులు ఆపాలని డీ ఎమ్ ను కలిసిన గ్రామస్థులు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లోని రెండు స్టేజీలలో అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలని గ్రామస్తులు సోమవారం నిజామాబాద్ 2 డిపో మేనేజర్ జిసిసిఎఫ్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొండా అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై నిజామాబాద్ వచ్చి డిఎం ను కలసి వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్ కు చెందిన రెండు డిపోల బస్సులతో పాటు నిర్మల్ డిపో బస్సులను ఆపాలని కోరారు. డి ఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. గ్రామపంచాయతీ సభ్యులు హమీద్, చిన్న దాస్, సుమలత శ్రీనివాస్, ఖాళీద్, వాహెడ్, అక్బర్, ప్రసాద్ రావు,వీడీసీ సభ్యులు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.

spot_img
spot_img

Related articles

తెలంగాణ కాంగ్రెస్ క్యాబినెట్ లోకి రాములమ్మ.!

కేబినెట్ లోకి రాములమ్మ.! కొండా సురేఖ స్థానంలో మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వాలి అని హైకమాండ్ నిర్దేశించినట్లు తెలుస్తుంది. సురేఖ పై వేటుతో అధికార కాంగ్రెస్ లో...

కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు.

 జన్మాష్టమిని సెప్టెంబర్‌ 4న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించి, బాలకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పూజించడం ఆనవాయితీ....

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు* గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సెప్టెంబర్04//: ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్- గ్రామాల...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.