గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 మంచిర్యాల గోదావరి నది తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు, శుక్రవారం రోజున మంచిర్యాల గోదావరి నది వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ సేవా సమితి అధ్యక్షుడు కుర్మాచలం మనోజ్ కుమార్, మాట్లాడుతూ హిందువులకు గోదావరి నది ఎంతో పవిత్రమైన ప్రదేశం అని, దానిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గోదావరి నది లో ప్లాస్టిక్ బాటిల్స్, కాళీ సీసాలు, మేకలు, కోళ్ల వ్యర్ధాలను నదీ పరివాహక ప్రాంతాలలో పడవేయవద్దని, స్వచ్ఛ గోదావరి కోసం అందరూ కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు

spot_img
spot_img

Related articles

155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం: సీఎం రేవంత్

Oct 21, 2026, తెలంగాణ : సమాజం కోసం ప్రాణాలను అర్పించిన వారి స్మరించుకోవటం అందరి బాధ్యతని సీఎం రేవంత్ గుర్తు చేశారు. బుధవారం పోలీస్...

 వరంగల్ రామన్నపేట లో సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం

సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం రామన్నపేటలోని రాజీవ్ గాంధీ విగ్రహం ప్రాంతంలో కొమురవెల్లి విజయకుమార్ రామన్నపేట భక్త మండలి వారిచే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంస్కృతిక, సంప్రదాయాలలో...

కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో దసరా వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

దసరా పండుగ వేడుకల్లో భాగంగా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. తన స్వగ్రామం...

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

  నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.