📰 Generate e-Paper Clip

srinivaskadarisrinivaskadari0@gmail.com

Exclusive Content

spot_img

బుర్నూర్, గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి

సెప్టెంబర్ 06: జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్నూర్,గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగుపై పోలీసుల దాడి చేశారు.ee తనిఖీలు మూడు కేసు...

చింతకుంటలో ఘనంగా తీజ్ నిమజ్జన మహోత్సవం

సెప్టెంబర్ 05: సిర్పూర్ (టి): సిర్పూర్‌ (టి) మండలం చింతకుంట గ్రామంలో తొమ్మిది రోజులుగా ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాలు శనివారం నిమజ్జన మహోత్సవంతో ముగిశాయి. సర్పంచ్‌ అజ్మేర చత్రునాయక్‌ ఆధ్వర్యంలో, చింతకుంట నాయక్‌...

సెప్టెంబర్ 16న మెగా జాబ్ మేళా

సెప్టెంబర్ 05:   కాగజ్ నగర్ :  సెప్టెంబర్ 16 (బుధవారం) ఉ. 9 గం.ల నుండి సా. 5 గం.ల వరకు కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్ లో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

చీలపల్లి బ్రిడ్జి సమస్యపై కీలక స్పందన.

సెప్టెంబర్ 05 సిర్పూర్ (టి):చీలపల్లి, మేడిపల్లి, మాలిని గ్రామాల సర్పంచులు కలిసి అసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి మేడం ని కలిసి చీలపల్లి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన సమస్యను వివరించడం జరిగింది.గ్రామాల ప్రజలు...
⚡ Way2News Share Card
📰 Share Epaper Clip