కాగజ్నగర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ఏసీబీ వలలో జిపిఓ

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 29: కాగజ్ నగర్ మండలం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. మోసం గ్రామ పంచాయతీ జీపీ ఓ శ్రీనివాస్ రూ.22 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలోని బృందం పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది.

spot_img
spot_img

Related articles

సాంకేతికతలో ప్రపంచానికి దిక్సూచిగా భారత్ ఎదగాలి: రాజ్‌నాథ్ సింగ్

Nov 16, 2026, సాంకేతికతలో ప్రపంచానికి దిక్సూచిగా భారత్ ఎదగాలి: రాజ్‌నాథ్ సింగ్ 15వ అంతర్జాతీయ ఎరో ఎన్‌డీటీ 2026 సింపోజియంలను కేంద్ర రక్షణ మంత్రి...

టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Nov 16, 2026, టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ TGPSC రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్.

కాగజ్‌నగర్‌లో వివాహ వేడుకకు హాజరు.. మహారాజ సభను సందర్శన....   పోరు తెలంగాణ నవంబర్ 15: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ...

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ! Nov 15, 2026, తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.