⭐ధాన్యం పెద్ద మొత్తంలో నేరుగా నిల్వ చేయటానికి..
ఆధునిక ఉక్కు గిడ్డంగుల సైలోలను వినియోగించాలి
⭐ధాన్యం నాణ్యత కాపాడేందుకు నిల్వకు ముందే ఆరబెట్టే సదుపాయాల ప్రతిపాదన
⭐ఒక్కో సైలో కేంద్రంలో లక్ష టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం
⭐పది సైలో కేంద్రాల ద్వారా 10 లక్షల టన్నుల నిల్వ ప్రతిపాదన

