మచ్చర్ల లో దుడలకు ఉన్నట్టలు నివారణ మందుల పంపిణీ

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఆలూర్మం మండలం మచర్ల గ్రామంలో ఆరు నెలల లోపు వయస్సు గల దూడలకు నట్టల నివారణ మందులు వేయించే కార్యక్రమాన్ని సర్పంచ్ కట్ట నర్సయ్య మల్లవ్వ ఆధ్వర్యంలో, పశువైద్యురాలు రోజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పశువైద్యురాలు రోజశ్రీ మాట్లాడుతూ.. దూడల ఆరోగ్య పరిరక్షణకు నట్టల నివారణ మందులు ఎంతో అవసరమని తెలిపారు. నట్టల సమస్య వల్ల దూడల ఎదుగుదల మందగించడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పశువుల పెంపకందారులు సకాలంలో నట్టల నివారణ మందులు వేయిస్తూ, పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.సర్పంచ్ సర్పంచ్ కట్ట నర్సయ్య మల్లవ్వ మాట్లాడుతూ.. గ్రామంలో పశుసంపద అభివృద్ధి, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పశువులకు అవసరమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు సంజీవ్, జగదీశ్, రాము తదితరులు పాలుగోన్నారు…

spot_img
spot_img

Related articles

టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Nov 16, 2026, టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ TGPSC రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్.

కాగజ్‌నగర్‌లో వివాహ వేడుకకు హాజరు.. మహారాజ సభను సందర్శన....   పోరు తెలంగాణ నవంబర్ 15: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ...

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ! Nov 15, 2026, తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త...

రేపు న్యూఢిల్లీలో సోనియా గాంధీ పుస్తకావిష్కరణ

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి// హైదరాబాద్ Nov 15, 2026, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నవంబర్ 16న సాయంత్రం...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.