Nov 16, 2026,
సాంకేతికతలో ప్రపంచానికి దిక్సూచిగా భారత్ ఎదగాలి: రాజ్‌నాథ్ సింగ్
15వ అంతర్జాతీయ ఎరో ఎన్‌డీటీ 2026 సింపోజియంలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. రక్షణ రంగంలో...
Nov 13, 2026
న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్,...
ఢిల్లీలో ఇండియా కూటమి నేతల లంచ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల సంఘం తీరుపై నిరసనలు, తదుపరి రాజకీయ వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు.
హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నీ జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలు...