ముప్కాల్ మండల వార్డు సభ్యుల కమిటీ అధ్యక్షుడిగా సతీష్.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మండల వార్డు మెంబర్ ల కమిటి అధ్యక్షుడిగా కంచు సతీష్ ను ఎన్నుకున్నట్లు జిల్లా వార్డు మెంబర్ అసోసియేషన్ కమిటి ఆదివారం తెలిపింది.తెలంగాణ వార్డు మెంబర్ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులు నాంపల్లి జ్యోతి ఆదేశాల మేరకు జిల్లా వార్డ్ మెంబర్ కమిటి ఇంచార్జి కర్బ సాయిలు, కో ఇంచార్జి సిరికొండ కళ్యాణ్ ల సమక్షంలో సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీలో ఉపాధ్యక్షునిగా సురేష్,దీపక్,రాజు , కార్యదర్శిగా ప్రదీప్,కో ఆర్డినేట్స్ గా రాజేశ్వర్,మల్లయ్య, సలహాదారులుగా సాయిలు,సవిత,అంజలి,రాజు,సభ్యులు గా సవిత, మయూర్, రాజు,సోని, గంగాధర్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

spot_img
spot_img

Related articles

కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు.

 జన్మాష్టమిని సెప్టెంబర్‌ 4న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించి, బాలకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పూజించడం ఆనవాయితీ....

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు* గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సెప్టెంబర్04//: ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్- గ్రామాల...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.