ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

పోరు తెలంగాణ ప్రతినిధి//చెన్నూర్// కోటపల్లి

Dr. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కోటపల్లి మండలంలో గల ఉషోదయ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క భవిష్యత్ నిర్మాతలు, వారికి పిల్లల పట్ల ఎలాంటి భేద-భావాలు ఉండవని టీచర్స్ పిల్లలని మందలించిన అది పిల్లవాని అభివృద్ధి కొరకై అని ప్రధానోపాధ్యాయురాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ల అందరినీ శాలువాలతో సత్కరించి అభినందించారు.

spot_img
spot_img

Related articles

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ ధార నరసింహ.. మహేశ్వరం, సెప్టెంబర్ 5, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం...

బుర్నూర్, గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి

సెప్టెంబర్ 06: జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్నూర్,గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగుపై...

చింతకుంటలో ఘనంగా తీజ్ నిమజ్జన మహోత్సవం

సెప్టెంబర్ 05: సిర్పూర్ (టి): సిర్పూర్‌ (టి) మండలం చింతకుంట గ్రామంలో తొమ్మిది రోజులుగా ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాలు శనివారం నిమజ్జన మహోత్సవంతో ముగిశాయి....

నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులకు ఘన సన్మానం

నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులకు ఘన సన్మానం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలపై అవగాహన గోదావరిఖని సేవే లక్ష్యం.. సమాజమే కుటుంబం అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్న...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.