భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్  జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కలగూర రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు సంఖ్యలో పాల్గొని బాల్కా సుమన్  కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ సర్పంచ్ దాసరి మణిదీపక్, దాంపూర్ మాజీ సర్పంచ్ దాసరి మదనయ్య, తెలంగాణ ఉద్యమకారులు చింతం తిరుపతి, జలంపల్లి సమ్మయ్య, లాజర్, చంద్రమౌళి, నక్క మల్లేశ్, బబ్లూ, సతీష్, పవన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బాల్కా సుమన్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

spot_img
spot_img

Related articles

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...

వరంగల్ లో సంచలన తీర్పు: భర్త హత్య కేసులో భార్యతో సహా 10 మందికి జీవిత ఖైదు

  వరంగల్,* తెలంగాణలో వైవాహిక వివాదాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రంగంపేటకు చెందిన దత్తు...

పోలీసులమంటూ వ్యాపారి కిడ్నాప్.. రూ.15 కోట్ల డిమాండ్.. రూ.1.3 కోట్లు వసూలు

  హైదరాబాద్‌లో పోలీసులమంటూ ఓ 53 ఏళ్ల నగల వ్యాపారిని కిడ్నాప్ చేసిన ముఠా.. కుటుంబ సభ్యుల నుంచి రూ.15 కోట్లు డిమాండ్ చేసి, రూ.1.3...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.