లక్షెట్టిపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.  అమ్మవారికి 10 8 నైవేద్యాలు సమర్పణ.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

పోరు తెలంగాణ, లక్షెట్టిపేట, అక్టోబర్ 13.

లక్షెట్టిపేట పట్టణం బీట్ బజార్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని, అమ్మవారి మండపాన్ని పూలతో అలంకరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని వివిధ రూపాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి అనుగ్రహం అందరి పై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.