సిర్పూర్ తాలూకా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులుగా కోట వేణుగోపాల్ ఏకగ్రీవం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

కాగజ్ నగర్ అక్టోబర్ 04:

కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్‌లో సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బారెగూడ సర్పంచ్  కోట వేణుగోపాల్ ను సిర్పూర్ తాలూక సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు డోంగ్రి సంతోష్  ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో నియోజకవర్గ పరిధిలోని పలువురు సర్పంచులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం వంటి అంశాలపై సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.తాలూకా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్న సర్పంచులందరికీ కోట వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి కోసం, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

spot_img
spot_img

Related articles

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.