బి జె పి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా గాజుల ప్రభాకర్ రావు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా గాజుల ప్రభాకర్ రావు  నియమితులయ్యారు,సేవా భారతి వారు మరియు వారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన 5కె మరియు 10కె రన్ విజయవంతం అయినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ముకేశ్చే గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు, ఇదే సందర్బం పురస్కరించుకొని హైటెక్ సిటీ కాలనీ వాసులు బోడ రాజమౌళి, తోట తిరుపతి, సురభి రవి కుమార్, కాసార్ల నర్సింగం, చుంచు రాజేశం తదితరులు శాలువా తో సన్మానం చేసి మిటాయిలు తినిపించి గౌరవ సత్కారం తో ప్రభాకర్ రావు ని వారు చేసిన సేవలను కొనియాడారు.

spot_img
spot_img

Related articles

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు

భారత్ సమ్మిట్–2026లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు Rahul Gandhi కి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన...

తెలంగాణలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వమే ప్రభుత్వ అభివృద్ధి విధానం* *భారత్ సమ్మిట్ – 2026 అంతర్జాతీయ ప్యానెల్ చర్చలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్*

*హైదరాబాద్, నవంబర్ 13:* విద్య, సంక్షేమం, సాధికారత ద్వారానే సమాజంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, వయోవృద్ధులు,...

వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా ఏ. పురుషోత్తం బాధ్యతల స్వీకరణ

పోరు తెలంగాణ మంచిర్యాల జిల్లా,నవంబర్ 12, 2026: మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా నూతనంగా నియమితులైన ఏ. పురుషోత్తం గురువారం బాధ్యతలు...

రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

Nov 13, 2026, రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో ఆహార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరింది. ఆర్బీఐ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.