భీమారం మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి వద్ద అన్నప్రసాద వితరణ.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

భీమారం మండల కేంద్రంలో ని ఫ్రెండ్స్  యూత్ గణేష్ మండలి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తి,శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వారి వారి కోరికలు తీరాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించారు.ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ,ఆగణనాథని కృపా,కటాక్షం వల్ల ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో,ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందపు వెలుగులు నింపాలని ఆ ఏకదంతున్నీ ప్రార్థించారు.

spot_img
spot_img

Related articles

ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం

ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు...

సిరిసిల్ల సభ విజయవంతం., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగడుగున ప్రజల నీరాజనాలు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రూ. 340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల...

కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

కలెక్టరేట్ భవనం పేదవాడికి నమ్మకం కల్పించాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేలా ఉద్యోగులు పనిచేయాలని సూచించాను....

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.