ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మహబూబ్ నగర్ :
వినాయక చవితి నవరాత్రులను పర్యావరణ హితంగా జరుపుకోవాలని పలు అవార్డుల గ్రహీత డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ గారు సూచించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవంలో భాగంగా పాలమూరు బ్రహ్మానవాడి ఆర్యవైశ్య యువజన సంఘము ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్యవైశ్య యువజన సంఘము PST లు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది.అనంతరం అక్కడ కాసేపు ప్రసాద వితరణను భక్తులకు అందించడం జరిగింది. మండపాలను వివిధ రకాలుగా భక్తులను అకర్శించే విదంగా నిర్మించి, భక్తి పాటలతో మండపాలా వద్ద ఉంటు పూజలు చేస్తున్నారు.
నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ ఈ సంద్భంగా మాట్లాడుతు భవిష్యత్తులో ఇంటి పెరటిలోనే నిమజ్జనం చేసుకునేలా ప్రతిఒక్కరు మట్టి గణపతి ప్రతిమలకు పూజ కార్యక్రమంలు నిర్వహించి, నిమర్జనం చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల్లో జిప్స మ్, గంధకం, మెగ్నీషియం వంటివి ఉంటాయని, అవి నీటిలో కలిసి, పెద్ద ఎత్తున నీటి కాలుష్యంతో ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. గణనాథుడినికి ఉదయం సాయంత్రం వేళల్లో భజన మండలి కార్యకర్తలతో వినాయక నామ స్మరణతో మార్మోగాయి. భక్తిపాటలు వినాయక అష్టోత్తరం నామావళి, వినాయక పూజ విశిష్టతను భక్తులకు వివరించారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో,సుభీక్షంగా వర్థిల్లాలని ఆ గణనాథుడిని ప్రార్థించినట్లుగా రాజేంద్రప్రాద్ గారు తెలిపారు.

spot_img
spot_img

Related articles

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30: న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ...

దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నస్పూర్ మండలం...

సిరిసిల్ల నుంచే ప్రతిపక్షాలకు సీఎం సందేశం. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. -కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్.

సిరిసిల్ల : ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో...

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు,...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.