తెలంగాణలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వమే ప్రభుత్వ అభివృద్ధి విధానం* *భారత్ సమ్మిట్ – 2026 అంతర్జాతీయ ప్యానెల్ చర్చలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్*

Date:

Share post:

📰 Generate e-Paper Clip

*హైదరాబాద్, నవంబర్ 13:*

విద్య, సంక్షేమం, సాధికారత ద్వారానే సమాజంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే మౌలిక సూత్రాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ, సమాజంలోని అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.

spot_img
spot_img

Related articles

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్.

కాగజ్‌నగర్‌లో వివాహ వేడుకకు హాజరు.. మహారాజ సభను సందర్శన....   పోరు తెలంగాణ నవంబర్ 15: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ...

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ! Nov 15, 2026, తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త...

రేపు న్యూఢిల్లీలో సోనియా గాంధీ పుస్తకావిష్కరణ

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి// హైదరాబాద్ Nov 15, 2026, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నవంబర్ 16న సాయంత్రం...

మరో 30 ఏళ్లైనా మీకు అధికారం దక్కదు: అమిత్ షా

Nov 15, 2026, మరో 30 ఏళ్లైనా మీకు అధికారం దక్కదు: అమిత్ షా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు ఆపి.. దేశంలోని గ్రామాల్లో పర్యటించాలని,...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.