మంచిర్యాల జిల్లాలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా:

కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంతెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

ఇందారం చౌరస్తాలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.
తర్వాత సిసిసి కార్నల్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కి గజమాలతో సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.

తర్వాత మంచిర్యాల ఐబి చౌరస్తాలో అంబేద్కర్, వి
గ్రహాలకి పూలమాలలు నివాళులు అర్పించిన ఎంపీ వంశీకృష్ణ
గత ఎన్నికల్లో ప్రజలు ఓడించిన అయ్యా కొడుకులకు బుద్ధి రాలేదు. ఇంకా యువతను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు.
నీళ్ళు నిధులు నియామకాలు పేరు చెప్పి రాష్ట్రాన్ని దోచుకుంది కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నారని ఎంపీ వంశీ కృష్ణ పేర్కొన్నారు

గత పది యేండ్ల లో నిరుద్యోగ యువకులను మోసం చేసింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం,తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు ఎకరాల భూమి తప్ప ఇల్లు కూడా లేదు అన్న కేటీఆర్ 10 ఏళ్ల తర్వాత 1000 ఎకరాల భూములు ఓట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు కానీ కెసిఆర్ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు.యువకులు విద్యార్థులతో కెసిఆర్ కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. యువతపై కేసులు అవుతే తప్ప హీరోలు కాలేరు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రజా పాలన లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా TOMCOM సంస్థ ద్వారా మంత్రి వివేక్ వెంకటస్వామి ముందుకెళ్తున్నారు అని ఎంపీ పేర్కొన్నారు
మంచిర్యాల నియోజకవర్గం లో ఎంపీ లాడ్స్ నుంచి కోటి 50 లక్షల నిధుల తో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని అన్నారు
కాకా స్ఫూర్తితో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతానని ఎంపీ వంశీ పేర్కొన్నారు

spot_img
spot_img

Related articles

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...

సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన గ్రాండ్ సక్సెస్

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన లో నాయకులు, కార్యకర్తల ఉత్సాహం, ప్రజల అభిమానం మధ్య సాగిన ఈ పాదయాత్ర సిరిసిల్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది....

మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తె అరెస్ట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య...

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30: న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.