155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం: సీఎం రేవంత్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

Oct 21, 2026,

తెలంగాణ : సమాజం కోసం ప్రాణాలను అర్పించిన వారి స్మరించుకోవటం అందరి బాధ్యతని సీఎం రేవంత్ గుర్తు చేశారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణదినం కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘దేశ రక్షణ, ప్రజల రక్షణ కోసం ఎందరో పోలీసులు ప్రాణాలు అర్పించారు. మనమంతా ప్రశాంతంగా జీవించడానికి ఎందరో జవాన్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయటం లేదు. దేశం కోసం సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చేసిన త్యాగానికి గుర్తుగా పోలీసు సంస్మరణదినం నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం’ అన్నారు.

spot_img
spot_img

Related articles

 వరంగల్ రామన్నపేట లో సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం

సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం రామన్నపేటలోని రాజీవ్ గాంధీ విగ్రహం ప్రాంతంలో కొమురవెల్లి విజయకుమార్ రామన్నపేట భక్త మండలి వారిచే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంస్కృతిక, సంప్రదాయాలలో...

కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో దసరా వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

దసరా పండుగ వేడుకల్లో భాగంగా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. తన స్వగ్రామం...

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

  నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం...

చిట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.