డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

భద్రాద్రి కొత్తగూడెం,
(పోరు తెలంగాణ-పినపాక నియోజకవర్గ ప్రతినిధి-వల్లెపోగు రాము)
భూర్గంపహాడ్ అక్టోబర్ 2 :-

తెల్లవారుజామున బూర్గంపహాడ్ మండలం జింకల గూడెం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పి శ్రీ సతీష్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్,బూర్గంపహాడ్ మండల సబ్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, నాగ భిక్షం, రామ్మూర్తి, పాల్వంచ టౌన్ ఎస్సైలు నాగరాజు, విజయ, పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్, ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ మరియు డాగ్స్ స్క్వాడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జింకల గూడెం గ్రామంలోని ప్రతి ఇల్లుని తనిఖీ చేసి గ్రామంలో ఎవరైనా అనుమానితులు ఉన్నారా అని, గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు గురించి తనిఖీ చేయడం జరిగింది. ఇందులో సరైన పత్రాలు లేని కారణంగా 40 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
పాల్వంచ డిఎస్పి సతీష్.. మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా గంజాయి సేవించే వాళ్ళు ఉన్నా లేదా అక్రమ రవాణా చేసిన, అదేవిధంగా పశువుల అక్రమ చేసిన వారు వివరాలు పోలీసులకు తెలియజేయాలని సూచించారు. చేతబడి బాణామతి లాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దని ఆ మూఢనమ్మకాలతో ఎవరిని హింసించవద్దని తెలిపారు. వాహనదారులందరూ సరైన పత్రాలు కలిగి ఉండాలని వాహనాలు నడిపేట కచ్చితంగా హెల్మెట్,సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

spot_img
spot_img

Related articles

ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం

హైదరాబాద్// హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్‌ను ప్రజలకు చేరువ...

హిమాచల్ ప్రదేశ్ లోని మౌంట్ తరంగ్ 2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన గురుకుల విద్యార్థి 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్‌ అవలీలగా అధిరోహించిన ఇస్లావత్‌ బన్నీ తొలి భారతీయ బృందంలో చోటు.....

హైదరాబాద్‌, అక్టోబరు 3: సంకల్పం.. క్రమశిక్షణ.. పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తయిన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్‌ బన్నీ నిరూపించారు....

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.