ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డా. అశోక్ మహుల్కర్ నియామకం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ  06: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.

రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారతీయ బౌద్ధమసభ అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహల్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా నిర్మించినట్లు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందజేసినట్లు ఆయన తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ , జిల్లా కార్యవర్గం ప్రతిపాదనలు చేయడంతో సామాజిక సేవ దృక్పథం, ముందుచూపు ఉన్న డాక్టర్ అశోక్ మాహుల్కర్ ని నియమించినట్లు ఆయన అందుల పేర్కొన్నారు.డాక్టర్ బి అర్ అంబెడ్కర్ ఆశయ సాధన కోసం,రాష్ట్ర ఎస్సీల సంక్షేమ,అభివృద్ధి, కోసం కృషి కృషి చేయనున్నట్లు ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకమైన డాక్టర్ అశోక్ మహుల్కర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

spot_img
spot_img

Related articles

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.