తెలంగాణ విమోచన దినంపై దిశా నిర్దేశం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఈరోజు బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమోచన దినోత్సవం నిర్వహణపై దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు, విమోచన కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్న మంచిర్యాలకు చెందిన బిజెపి మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్.

spot_img
spot_img

Related articles

గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమీక్ష సమావేశం

మెండోర మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండల ఎస్సై సుహాసిని తెలిపారు. మండల కేంద్రంలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులతో, యువజన సంఘాల...

గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం.

 మంచిర్యాల గోదావరి నది తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు, శుక్రవారం...

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన... కామారెడ్డి జిల్లా ప్రతి నిధి:సెప్టెంబర్ 4(పోరు తెలంగాణ న్యూస్:) ప్రభుత్వం మహిళల అభివృద్ధి, అభ్యున్నతి కోసం వ్యవసాయ గోదాంలు మరియు...

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం 

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం  సెప్టెంబర్ 4, 2026: విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026”కు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.