సెప్టెంబర్ 16న మెగా జాబ్ మేళా

Date:

Share post:

📰 Generate e-Paper Clip

సెప్టెంబర్ 05:

 

కాగజ్ నగర్ :  సెప్టెంబర్ 16 (బుధవారం) ఉ. 9 గం.ల నుండి సా. 5 గం.ల వరకు కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్ లో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు.మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి యువత పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జాబ్ ప్లేసుమెంట్లు పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

spot_img
spot_img

Related articles

అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన

అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక కేంద్రం – మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక...

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ ధార నరసింహ.. మహేశ్వరం, సెప్టెంబర్ 5, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం...

బుర్నూర్, గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి

సెప్టెంబర్ 06: జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్నూర్,గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగుపై...

చింతకుంటలో ఘనంగా తీజ్ నిమజ్జన మహోత్సవం

సెప్టెంబర్ 05: సిర్పూర్ (టి): సిర్పూర్‌ (టి) మండలం చింతకుంట గ్రామంలో తొమ్మిది రోజులుగా ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాలు శనివారం నిమజ్జన మహోత్సవంతో ముగిశాయి....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.